Ap New Ration Card List 2025: కొత్త రేషన్ కార్డుల లిస్ట్ విడుదల – మీ పేరు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి

WhatsApp Group Join Now

కొత్త రేషన్ కార్డుల లిస్ట్ విడుదల – మీ పేరు ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి | Ap New Ration Card List 2025

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 25 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ముఖ్య సమాచారం

  • మొత్తం 1,45,97,486 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
  • రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897కి చేరింది.
  • కుటుంబ పెద్ద ఫోటో, సభ్యుల పేర్లు, QR కోడ్ వంటి సెక్యూర్ ఫీచర్లతో ఈ కార్డులను అందజేస్తారు.
  • సెప్టెంబర్ నుంచి కొత్త కార్డుదారులు రేషన్ సరుకులు పొందగలరు.

రేషన్ సరుకుల పంపిణీ సమయాలు

  • ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు
    • ఉదయం: 8:00 AM – 12:00 PM
    • సాయంత్రం: 4:00 PM – 8:00 PM
  • 65 సంవత్సరాల పైబడిన వారు, అలాగే ప్రభుత్వం పింఛన్లు పొందే దివ్యాంగులకు, ప్రతి నెలా 26 నుంచి 30 తేదీల మధ్య ఇంటి వద్దకే సరుకులు అందజేస్తారు.

👨‍👩‍👧‍👦 మీ రేషన్ కార్డులో సభ్యుల పేర్లు ఎలా చెక్ చేయాలి?

మీ కార్డులోని సభ్యుల వివరాలను తెలుసుకోవడం చాలా సులభం. కేవలం కొన్ని స్టెప్స్‌ పాటిస్తే సరిపోతుంది.

AP Work From Home Jobs Online Apply
AP Work From Home Jobs Online Apply | కౌశలం సర్వే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 2025

✅ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్:

  1. 👉 https://aepos.ap.gov.in/SRC_Trans_Int.jsp లింక్‌ను ఓపెన్ చేయండి
  2. 🎫 మీ రేషన్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయండి
  3. 🔍 “Submit” బటన్ పై క్లిక్ చేయండి
  4. 📃 మీ కార్డులోని సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్‌ప్లే అవుతాయి

Ap New Ration Card List 2025 AP New Ration Card Status 2025 | ఏపీలో కొత్త రేషన్ కార్డు స్టేటస్ ఆన్లైన్ & WhatsApp ద్వారా చెక్ చేసే పూర్తి గైడ్

Ap New Ration Card List 2025 AP Rice Card Download Process | రైస్ కార్డు డౌన్లోడ్ చేయు విధానము

AP ration card latest news
AP ration card latest news: ఏపీలోని రేషన్ కార్డుదారులకు డబుల్ గుడ్ న్యూస్ – ఒకేసారి రెండు కీలక నిర్ణయాలు!

Ap New Ration Card List 2025 AP Work From Home 2025 – ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇంటి వద్ద నుండే ఉద్యోగాలు

WhatsApp Group Join Now
WhatsApp