🌾 PM Kisan eKYC Status Check Telugu – పీఎం కిసాన్ eKYC పూర్తైనదా లేదా ఇలా తెలుసుకోండి
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) కింద రైతులకు ₹6,000 సంవత్సరానికి నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ డబ్బులు పొందాలంటే PM Kisan eKYC తప్పనిసరి. మీరు e-KYC చేసినారా? లేక మీకు ఇంకా చేస్తుందా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మీకోసం.
🔍 PM Kisan eKYC Status Check ఎలా చెక్ చేయాలి?
ఇది చాలా సింపుల్:
✅ స్టెప్ 1:
👉 అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి:
https://pmkisan.gov.in
✅ స్టెప్ 2:
👉 హోమ్ పేజీ లో “Know your status” లేదా “eKYC” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
✅ స్టెప్ 3:
👉 మీ ఆధార్ నంబర్ లేదా PM Kisan రిజిస్టర్‌డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
✅ స్టెప్ 4:
👉 OTP ఎంటర్ చేసి, మీ eKYC స్థితిని వెంటనే చూడవచ్చు.
📌 PM Kisan eKYC పూర్తి చేయడం ఎందుకు అవసరం?
- బ్యాంక్ అకౌంట్ కు నేరుగా డబ్బులు జమ అవ్వాలి అంటే eKYC తప్పనిసరి.
- eKYC చేయని రైతుల ఖాతాలకు డబ్బులు జమ కాబోవు.
- ప్రభుత్వం మళ్లీ PM Kisan eKYC Last Date ప్రకటించకపోవచ్చు – మీరు వెంటనే చెక్ చేయండి.
📲 మొబైల్ ద్వారా PM Kisan eKYC Status Check చేయొచ్చా?
అవును. మీరు మీ మొబైల్ బ్రౌజర్ లో https://pmkisan.gov.in ఓపెన్ చేసి పై స్టెప్స్ ఫాలో అయితే చాలును.
🧾 ఇతర ముఖ్యమైన లింకులు
- 👉 PM Kisan eKYC Official Page
- 👉 PM Kisan Beneficiary Status Check
- 👉 [PM Kisan Helpline Number: 155261 / 011-24300606]
❓తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. eKYC చేయకపోతే డబ్బులు వస్తాయా?
లేదండి. eKYC తప్పనిసరి. లేకపోతే డబ్బులు రాదు.
2. ఆధార్ తో మిస్‌మ్యాచ్ అయితే?
మీ గ్రామ వలంటీర్ లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించండి.
3. PM Kisan eKYC Status ఎప్పటికప్పుడు ఎలా చెక్ చేయాలి?
https://pmkisan.gov.in లో నెలకి ఒకసారి చెక్ చేయడం మంచిది.
📣 PM Kisan eKYC Status Check – రైతులకు సూచనలు
మీరు ఇప్పటివరకు eKYC చేయకపోతే వెంటనే చేయండి. ఇప్పటికే చేసిన వారు, ఈ ఆర్టికల్ లో చెప్పిన విధంగా మీ స్థితిని చెక్ చేయండి. ఏవైనా తప్పులు ఉంటే తక్షణమే సరిచేయండి.
🏷️ Tags:
PM Kisan eKYC
, PM Kisan eKYC Status
, PM Kisan Scheme
, PM Kisan KYC Online
, PM Kisan 2025
, పీఎం కిసాన్ రైతుల కోసం
, PM Kisan Payment Status
, PM Kisan Aadhaar Link PM Kisan eKYC Status Check Online